CTR: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు రమాదేవి శనివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె DCHS డాక్టర్ పద్మాంజలిని కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో నం.138 ప్రకారం శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులకు పీఎఫ్, ESIతో కలిపి రూ.18,600 వేతనం చెల్లించాలన్నారు.
వార్తలు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి


