NZB: ఇందల్వాయి రేంజ్ పరిధిలోని గన్నారం బీట్ కంపార్ట్మెంట్ 451/1లో రెండు టేకు చెట్లను అక్రమంగా నరికిన వ్యక్తిపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ ఆదేశాలతో ఈ నెల 17న సెక్షన్ ఆఫీసర్ ప్రభాకర్, మెగ్యానాయక్ తాండాలో తనిఖీలు నిర్వహించారు. పోడు భూమిలో చెట్లు నరికినట్లు గుర్తించి రూ.6000జరిమానా విధించినట్లు ఎస్ఆర్ఎ రవి బట్ తెలిపారు.
తెలంగాణ
టేకు చెట్లు నరికిన వ్యక్తిపై కేసు నమోదు


