హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సౌకర్యం కరువు..!

VSP: జీవీఎంసీ జోన్-4 కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియలో అధికారుల తీరుపై టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు మండిపడ్డారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులు, సభ్యులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆగ్రహించారు.