హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

VZM: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ వేసే కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ శనివారం స్వయంగా పర్యవేక్షించారు. పట్టణ మున్సిపల్, నెల్లిమర్ల నగర పంచాయతీ నామినేషన్ కేంద్రాలను సందర్శించి, నామినేషన్ ప్రక్రియ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ముందు తరువాత భద్రత ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.