RR: GHMC ఆదిబట్ల సర్కిల్-15 పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులకు మించి నిర్మించిన భవనాల 3, 4వ అంతస్తులను శనివారం కూల్చివేశారు. భవన నిర్మాణాలు అనుమతించిన ప్లాన్ ప్రకారమే చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలపై GHMC కొరడా


