భారత్-వెస్టిండీస్ మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ వేయడం ఆలస్యం కానుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ నిర్ణయాత్మక పోరుకు వరుణుడు అడ్డంకిగా మారడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
క్రీడలు
కీలక మ్యాచ్.. టాస్ ఆలస్యం


