హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

వెస్టిండీస్‌తో ఆఖరి టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సిరీస్‌లోని తొలి 4 మ్యాచ్‌ల్లో ఓపెనర్లుగా సంజూ, అభిషేక్ ఆడటంతో ఈ కుర్రాడికి అవకాశం రాలేదు. 2-2తో సిరీస్ సమం కావడంతో ఈరోజు జరిగే డిసైడర్ మ్యాచ్‌లోనైనా ఛాన్స్ ఇస్తారేమోనని వైభవ్ ఎదురుచూస్తున్నాడు. 'ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నా' అంటూ అతడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.