హైదరాబాద్: 28°C
క్రీడలు

నన్ను వేలాడేసింది సైమండ్స్‌ కాదు: చాహల్

2013 ఐపీఎల్‌లో తనను 15వ ఫ్లోర్ బాల్కనీ నుంచి వేలాడదీసిన ఘటనపై చాహల్ క్లారిటీ ఇచ్చాడు. అది ఆండ్రూ సైమండ్స్ కాదని, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడని ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. సరదా అనుకుంటే, సదరు ఆటగాడు సడన్‌గా కిందకు వేలాడదీయడంతో ప్రాణాలు పోయినంత పనైందని చెప్పాడు. అతడి మెడ గట్టిగా పట్టుకుని బతికిపోయానని తెలిపాడు.