హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఖరారు

ELR: ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు గ్రామానికి చెందిన 1, 2 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. చేబ్రోలు-1 అభ్యర్థిగా గుడ్ల శ్రీనివాసరావు, చేబ్రోలు-2 అభ్యర్థిగా ఆకుల రామ మణికంఠ (రాజా)లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు గ్రామ కమిటీ తెలిపింది. అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు అందజేశామని గ్రామ వైసీపీ అధ్యక్షులు తెలిపారు.