హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి ఎవరంటే?

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ రెండో జాబితాలో ఆయనకు చోటు కల్పించారు. ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో రాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.