హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే

NLG: ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ మండలాలకు విడివిడిగా సమావేశం నిర్వహించారు.