సత్యసాయి: కూటమి ప్రభుత్వం అక్రమార్గాలు, దాడులు, బెదిరింపులతో స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్లు లాక్కోవడం, పోలీసుల వెనక దాక్కోవడమే 'పచ్చ' సూత్రంగా మారిందని విమర్శించారు. రాజకీయం అంటే అడ్డదారులు తొక్కడం కాదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి నాయకత్వంపై కేతిరెడ్డి ఘాటు విమర్శలు


