హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మెన్ అభ్యర్థిగా లోకేష్ గౌడ్

NDL: బేతంచెర్ల మున్సిపల్ చైర్మెన్ అభ్యర్థిగా ఐ.లోకేష్ గౌడ్‌ను టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. పట్టణానికి చెందిన లోకేష్ గౌడ్ మొదటి నుంచి టీడీపీ కార్యకర్తగా, నాయకునిగా పనిచేస్తూ పార్టీకి విధేయుడుగా పనిచేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం బేతంచెర్ల స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో అధిష్టానం లోకేష్ గౌడ్‌ను నిర్ణయించింది.