హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా అత్తార్ పర్వీన్ నామినేషన్ దాఖలు

సత్యసాయి: కదిరి వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా అత్తార్ పర్వీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆమె వెంట వెళ్లారు. వైసీపీ విజయం సాధిస్తుందని, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.