SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రెండు వార్డులకు జనసేన పార్టీ అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి వార్డు నుంచి వడ్రేవు అశోక్ , 12వ వార్డు నుంచి సర్పవరపు ప్రదీప్ నామినేషన్లు సమర్పించారు. జనసేన పార్టీ మున్సిపల్ సమన్వయకర్త డా.దుర్గారావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తయింది. జనసేన నాయకుల్లో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రెండు వార్డుల్లో జనసేన అభ్యర్థుల నామినేషన్లు


