హైదరాబాద్: 28°C
క్రీడలు

రంజీ బరిలో టీమిండియా కెప్టెన్..!

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. న్యూ చండీగఢ్ వేదికగా ఆదివారం నుంచి ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.