NLG: దేవరకొండ మండలం కాచారం గుట్టల్లో అక్రమ మైనింగ్ పనులను నిలిపివేయాలని 6 రోజులుగా గ్రామస్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. మైనింగ్ పనులతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, వెంటనే మైనింగ్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ధర్నాకు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ ధర్నాలో సర్పంచ్ ముదిగొండ శ్యామలయ్య ఉన్నారు.
తెలంగాణ
మైనింగ్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్


