TG: పాలమూరు నీళ్ల విషయంలో రాజీపడేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరుకు నీళ్లిచ్చాకే డిండికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరుకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ప్రజలంతా కలిసి పోరాడతామని తెలిపారు.
వార్తలు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


