హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల కీలక విజ్ఞప్తి

TG: ఖేత్ బచావో అభియాన్‌పై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని.. కేంద్రం తక్షణ సహాయం చేయాలని విజ్ఙప్తి చేశారు. సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటలకు వితనాలకు సాయం చేయాలని కోరారు. మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలకు 100 శాతం మద్దతు ధర కల్పించాలన్నారు.