క్యాన్సర్ రోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే PET-CT స్కాన్లను ఇకపై ఆరోగ్య బీమా పథకాల పరిధిలోకి తెచ్చింది. దీంతో ఖరీదైన ఈ పరీక్షలు లబ్ధిదారులకు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 63 క్యాన్సర్ గుర్తించే పరీక్షలను ఈ పథకాలోకి తీసుకువచ్చింది.
వార్తలు
క్యాన్సర్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు


