సౌతాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 300 సిక్సర్ల మార్కును తాకిన రెండో బ్యాటర్గా (150 ఇన్నింగ్స్ల్లో) రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (112 ఇన్నింగ్స్) ప్రథమ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున అభిషేక్ శర్మ (163 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన రికార్డు


