E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. శనివారం కడియం మండల కూటమి నాయకులతో సమావేశమై ఆశావాహుల అభ్యర్థనలను స్వీకరించారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి విజయానికి సమష్టి కృషి చేయాలి'


