హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన హక్కులపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు'

ASR: అరకులోయలో శనివారం ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 17 ఎంపీటీసీ స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించడంపై పునఃపరిశీలన చేయాలని, గిరిజనుల హక్కులను కాపాడాలని కోరారు.