హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకుల పిలుపు

GDWL: అయిజలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాస్టర్ మధు, మాజీ వైస్ ఛైర్మన్ నాగన్న గౌడ్ పాల్గొన్నారు. అయిజ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.