NZB: హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ, బాధితులు వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
హెచ్ఐవీ బాధితులు మందులు వాడాలి


