VSP: ప్రకృతి పంటల సంత మొదటి వార్షికోత్సవం ఆదివారం ఉదయం 9 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ హాస్టల్స్ ఎదురుగా ఏ-హబ్ వద్ద జరగనుందని భారతీయ కిసాన్ సంఘ్ నేత జలగం కుమార్ స్వామి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి చిరంజీవి చౌదరి ముఖ్యఅతిథిగా వస్తారని చెప్పారు. 52 వారాలుగా సంతకు విశాఖ వాసులు ఆదరిస్తున్నారని, రైతులు రసాయనాలు లేకుండా పంటలు పండించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మొదటి వార్షికోత్సవం


