హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న కలెక్టర్

SRD: డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి, ఆటపాటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.