SRCL: ఎస్ఐఆర్ ప్రక్రియలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులను పరిశీలించి విచారణలు పూర్తి చేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల్లో అసలు ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.
తెలంగాణ
'SIR పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి'


