TPT: సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్టోబర్ 17న 32 వార్డులకు గాను మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ 20, టీడీపీ 15, జనసేన 3, బీజేపీ 3, స్వతంత్రులు 5 నామినేషన్లు వేశారు. చైర్పర్సన్ పదవికి వైసీపీ నుంచి 2 నామినేషన్లు దాఖలు కాగా, టీడీపీ, జనసేన కూటమి తదితరుల నుంచి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సూళ్లూరుపేటలో 46 నామినేషన్లు దాఖలు


