హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాచాపూర్‌లో బెల్టు షాపులు మూసివేయాలి

KMR: భిక్కనూర్ మండలం కాచాపూర్‌లో బెల్టు షాపులను మూసివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం దోమకొండ ఎక్సైజ్ ఎస్‌ఐ దీపికకు వినతిపత్రం అందజేశారు. బెల్టు షాపుల వల్ల పలువురు మద్యానికి బానిసలవుతున్నారని, వెంటనే వాటిని మూసివేయాలని కోరారు.అధికారులు తక్షణమే స్పందించి బెల్టు షాపులను మూసివేయాలని కోరారు.