NRPT: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం నారాయణపేట మండలం సింగారం శ్రీగిరి పీఠంపై భవానీమాత, అశోకనగర్లో మల్లాంబిక అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ, మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
మహాలక్ష్మి అలంకరణలో అమ్మవార్ల దర్శనం


