హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో డెంగ్యూపై అప్రమత్తం

MBNR: జడ్చర్ల గౌరీ శంకర్ కాలనీలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో DMHO డాక్టర్ శ్రీనివాసులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమతెరలు వాడాలని ప్రజలకు సూచించారు. ఫీల్డ్ సిబ్బంది రోజూ ఫీవర్ సర్వే నిర్వహించాలని, రెండు మూడు రోజులకుపైగా జ్వరం ఉంటే UPHCలో పరీక్షలు చేయించాలని ఆదేశించారు.