హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెట్టి చాకిరీ నిర్మూలనపై చైతన్య రథం

JGL: వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన చైతన్య రథాన్ని అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ కలెక్టరేట్‌లో ప్రారంభించారు. అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దోపిడీ నివారణపై ఈ వాహనం ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. బాధితులు సహాయం కోసం 080-69434343 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.