RR: బీజేపీ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ దృష్టి


