అన్నమయ్య: స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాయచోటి, పుంగనూరులో జరిగిన ఘటనలపై నివేదిక కోరింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్, బదిలీ తప్పవని పునేఠా హెచ్చరించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల హింసపై ఈసీ సీరియస్


