HYD: డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీసులు సూచించారు. మోసగాళ్లు వీడియో కాల్స్లో పోలీసు అధికారుల్లా నటిస్తూ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని 'X' వేదికగా అవగాహన కల్పించారు. బెదిరింపులకు భయపడి డబ్బులు బదిలీ చేయవద్దని, అధికారిక నంబర్ల ద్వారా వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు.
తెలంగాణ
డిజిటల్ అరెస్ట్.. డబ్బులు పంపొద్దు


