HYD: దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మాత్రమే తెరిచే శ్రీ దేవీ భవానీ మందిరానికి భక్తులు పోటెత్తారు. బారికేడ్లు, క్యూలైన్లు లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి భద్రత, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఈసారి అమ్మవారి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలివచ్చారు.
తెలంగాణ
పాతబస్తీలో భవానీ దర్శనానికి భక్తుల క్యూ


