హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

MDK: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శనివారం హౌసింగ్ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. 1, 2వ విడతల్లో మొదలుపెట్టని ఇండ్ల పనులను వెంటనే చేపట్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పీడీ మాణిక్యం, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.