PPM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలపై కురుపాం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 13 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు. మరోచోట 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని మరొకరిపై కేసు నమోదు చేశారు. కురుపాం మండలంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ టిఫిన్ షాపు వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న శ్రీధర్ను పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు


