SRPT: మునగాల మండలంలో ఎల్నినో, కరవు పరిస్థితులపై మునగాల మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో, మునగాల ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా, నీరు–విద్యుత్తు పొదుపు, మెట్ట పంటల సాగు, వి.బి.జి, రామ్.జి పథకం ద్వారా ఉపాధి కల్పనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
తెలంగాణ
కరవు నివారణకు ప్రత్యేక సమావేశం


