SDPT: బతుకమ్మ, దసరా పండుగలు, మహర్నవమి ఐచ్ఛిక సెలవు నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కోసం జిల్లా ప్రజలు సోమవారం కలెక్టరేట్కు రావద్దని ఆమె సూచించారు.
తెలంగాణ
పండుగల నేపథ్యంలో ప్రజావాణి రద్దు: కలెక్టర్


