హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం: కలెక్టర్

BDK: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఫారం-6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఎస్ఈసీ సుదర్శన్ రెడ్డికి వివరించారు.