WGL: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామ శివారులో కారు, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శనివారం నెక్కొండ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారును, పర్వతగిరి నుంచి నెక్కొండ వైపు వస్తున్న డీసీఎం ఎదురుగా బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: కారు, డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు


