హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి: సంపత్ కుమార్

GDWL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మహబూబ్‌నగర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సమా రామ్మోహన్ రెడ్డి సౌమ్యుడు, విద్యావంతుడని పేర్కొన్నారు.