HYD: నాగరంలోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 78వ బ్యాచ్ IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్కు డీజీపీ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ పోలీస్ అకాడమీ HYDలోనే ఉండటంతో తెలంగాణ పోలీసులకు, అకాడమీకి దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులకు ఈ పరేడ్ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
IPS అధికారులకు మైలురాయి: డీజీపీ


