VKB: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 140 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అ. కలెక్టర్ వెంకట చారి వెల్లడించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు నగదు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లకు 140 కేంద్రాలు సిద్ధం


