MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఆరు గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించనున్నారు. బాపన్కుంట, కొలింపల్లి, వెంకట్రెడ్డిపల్లి, మంగంపేట తండా, మంగంపేట, చౌదర్పల్లి తండాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. భోజన ఏర్పాట్లను వెంకట్రెడ్డిపల్లిలో చేసినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ తెలిపారు.
తెలంగాణ
మండలంలో రేపు ఎంపీ పర్యటన


