ADB: ఉట్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఖానాపూర్ MLA, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
తెలంగాణ
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


