MDCL: కీసర పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన అంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ACB నమోదు చేసింది. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, ఇళ్లు, భూములు, కారు సహా మొత్తం రూ.2.28 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
తెలంగాణ
ఇన్స్పెక్టర్పై ACB కేసు.. భారీ ఆస్తులు గుర్తింపు


