హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్‌‌లకు పటిష్ట భద్రత కల్పించాలి: డీఎస్పీ

SKLM: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆమదాలవలసలోని ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను DSP ధనుంజయ నాయుడు, RDO సాయి ప్రత్యూష శనివారం సాయంత్రం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, రవాణా ఏర్పాట్ల పై సమీక్షించారు. ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్‌ లకు పటిష్ట భద్రత కల్పించాలని అన్నారు.